Click here to visit our old website

Color Mode Toggle

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది
Image 1 Image 2 Image 3 Image 4
ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది:

ఇ-లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్

బ్యాంకింగ్, సెక్యూరిటీస్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మొదలగు అంశాలను కవర్ చేస్తూ ప్రాధమిక ఆర్ధిక విద్య ఈ-లెర్నింగ్ కోర్సును ‌ఎన్.సి.ఎఫ్.ఇ ప్రారంభించింది. మనీ అండ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ కాంట్రాక్ట్స్, మేనేజ్ మెంట్ ఆదాయము మరియు ఖర్చులు, లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్స్ అండ్ ఇన్సూరెన్స్, స్కాము లు మరియు మోసాలు వంటి 20 మాడ్యూల్స్ గా టాపిక్స్ విభజించబడ్డాయి. కోర్సు 5 గంటల పాటు ఉంటుంది, ప్రతి మాడ్యూల్ సుమారు 15-20 నిమిషాలు ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న యూజర్లందరికీ ఈ-లెర్నింగ్ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. ఈ కోర్సు వినియోగదారులకు ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడంపై బలమైన పునాది వేస్తుంది, ఇది వినియోగదారులకు సమాచారం అందించడంతో పాటు మెరుగైన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తుంది మరియు అంతిమంగా ఆర్థిక శ్రేయస్సును అందజేస్తుంది కాబట్టి డిమాండ్-వైపు అడ్డంకులను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఓఈసీడీ-ఐఎన్‌ఎఫ్‌ఈ (ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఆన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్) యొక్క కోర్ కాంపిటెన్సీస్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ డాక్యుమెంట్ ఆధారంగా కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ (సిఏబిఎఫ్లిప్) అనే పుస్తకం నుండి ఈ కోర్సు యొక్క కంటెంట్ తీసుకోబడింది

నమూనా మాడ్యూల్స్

కోర్సు కోసం నమోదు చేసుకోవడానికి ఇక్కడ స్కాన్ చేయండి

*పూర్తి 20 మాడ్యూల్స్ యాక్సెస్ చేసుకోవడానికి, దయచేసి మా ఎల్మ్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి.

రిజిస్టర్డ్ యూజర్లు ఎవరైనా ఈ కోర్సును యాక్సెస్ చేసుకోవచ్చు మరియు రిజిస్ట్రేషన్ ఉచితం. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి వినియోగదారు ధృవీకరించిన ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‍ను అందించాలి.

యూజర్ ఇక్కడ https://ncfearthashiksha.in వద్ద రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు స్మార్ట్ఫోన్ / పీసీ ద్వారా కోర్సును యాక్సెస్ చేయవచ్చు. ఐఓఎస్/ ఆండ్రాయిడ్ స్టోర్ నుంచి అధికారిక మూడల్ యాప్‍ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా కోర్సును యాక్సెస్ చేయవచ్చు.

ఎన్.సి.ఎఫ్.ఇ ఎల్మ్స్  కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ లేదా ఏవైనా సందేహాల కొరకు దయచేసి “elms@ncfe.org.in” వద్ద మాకు రాయండి

మా వార్తాలేఖలకు సభ్యత్వాన్ని పొందండి

తాజా వార్తలు & అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఈరోజే సైన్ అప్ చేయండి

ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.
Skip to content