Click here to visit our old website

Color Mode Toggle

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది
Image 1 Image 2 Image 3 Image 4
ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది:

ఎన్.సి.ఎఫ్.ఇ గురించి

నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సిఎఫ్ఇ ) అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డిఎఐ ) మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) ప్రమోట్ చేసిన సెక్షన్ 8 (నాట్ ఫర్ ప్రాఫిట్) కంపెనీ.

లక్ష్యం

ఆర్ధికంగా అవగాహన మరియు స్వయంసాధికారత కలిగిన భారతదేశాన్ని సృష్టించడం.

లక్ష్యం

 వినియోగదారుల రక్షణ మరియు ఫిర్యాదుల పరిష్కారానికి న్యాయమైన మరియు పారదర్శక యంత్రాంగాలతో నియంత్రిత సంస్థల ద్వారా తగిన ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలను పొందడం తద్వారా ఆర్థిక శ్రేయస్సును సాధించడానికి డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజలకు సహాయపడటానికి ఒక బృహత్తర ఆర్థిక విద్యా ప్రచారాన్ని చేపట్టడం.

కంపెనీ యొక్క లక్ష్యం
  1. నేషనల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ యొక్క ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కొరకు జాతీయ వ్యూహానికి అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలవారిలో ఆర్ధికఅక్షరాశ్యతను ప్రోత్సహించడo.
  2.  దేశవ్యాప్తంగా ఆర్థిక విద్యా ప్రచారాల ద్వారా ఆర్థిక అవగాహన మరియు సాధికారత కల్పించడం కోసం స్వయంగా లేదా సంస్థలు, సంస్థల సహాయంతో, ఫీజుతో/ఫీజు లేకుండా సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సదస్సులు శిక్షణా కార్యక్రమాలు, ప్రచారాలు, చర్చా వేదికలు రుసుము తో/రుసుము లేకుండా స్వయంగా లేదా సంస్థల సహాయంతో దేశవ్యాప్తంగా ఆర్థిక విద్యా ప్రచారాల ద్వారా ఆర్థిక అవగాహన మరియు సాధికారత కల్పించడం మరియు శిక్షణ అందించడం, ఆర్థిక విద్యలో మరియు ఎలక్ట్రానిక్ లేదా నాన్-ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లు, వర్క్‌బుక్‌లు, వర్క్‌షీట్‌లు, సాహిత్యం, కరపత్రాలు, బుక్‌లెట్‌లు, ఫ్లైయర్‌లు, సాంకేతిక సహాయాలతో ఆర్థిక విద్యా సామగ్రిని రూపొందించడం మరియు ఆర్థిక మార్కెట్‌లు మరియు ఆర్థిక డిజిటల్ విధానాల ఆధారంగా తగిన ఆర్థిక సాహిత్యాన్ని సిద్ధం చేయడం, ఆర్థిక అక్షరాస్యత ద్వారా వారి జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు మరియు స్వయం సాధికారత సృష్టించడo (ఆర్ధిక విద్యా ప్రచారాన్ని చేపట్టటం)

మా ప్రయాణం

  1. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సబ్ కమిటీలోని టెక్నికల్ గ్రూప్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ మార్గదర్శకత్వంలో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్ఎస్ఎఫ్ఈ)ను అమలు చేసేందుకు మొత్తం ఆర్థిక రంగ రెగ్యులేటర్లు అంటే ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పిఎఫ్‌ఆర్‌డిఎల మద్దతుతో ఎన్సీఎఫ్ఈ ఏర్పాటైంది.
    ఫస్ట్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఇన్ క్లూజన్ సర్వే (ఎన్ఎఫ్ఎల్ఐఎస్ - 2013) విడుదల.
    ఫస్ట్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ( ఎన్ఎస్ఎఫ్ఈ 2013-2018) విడుదల.
  2. "'నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ అసెస్మెంట్ టెస్ట్(ఎన్ఎఫ్ఎల్ఏటీ )' ప్రారంభం
    ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కొరకు అతిపెద్ద ఉచిత వార్షిక ఆర్థిక అక్షరాస్యత పరీక్షలో ఒకటి
  3. "ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఇటిపి )" ప్రారంభం - భారతదేశం అంతటా 6 నుండి 10 వ తరగతి ఉపాధ్యాయులకు ఒక సమగ్ర శిక్షణా కార్యక్రమం.
    ఇంగ్లిష్, హిందీ మరియు 11 ఇతర ప్రాంతీయ భాషల్లో "ఎన్సిఎఫ్ఇ అధికారిక వెబ్ సైట్" ప్రారంభం.

  4. ఎన్సిఎఫ్ఇ మరియు సిబిఎస్ఇ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 6 నుండి 10వ తరగతి వరకు ఎఫ్ఇవర్క్‌బుక్‌లు ప్రారంభించడం.
  5. "ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ కన్జ్యూమర్ ట్రైనింగ్ (ఫ్యాక్ట్)" ప్రోగ్రామ్ ప్రారంభం - ఏ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్.
  6. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ ప్రమోట్ చేసిన సెక్షన్ 8 (నాట్ ఫర్ ప్రాఫిట్) కంపెనీగా ఎన్సీఎఫ్ఈని చేర్చారు.
    102 ఇంటరాక్టివ్ కియోస్క్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిజిటల్ సైనేజ్ సాఫ్ట్ వేర్ (డి ఎస్ ఎస్) ఏర్పాటు.
  7. "ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫర్ అడల్ట్స్ (ఎఫ్ఇపిఏ)" - భారతదేశంలోని వయోజన జనాభాకు ఆర్థిక అవగాహన కల్పించడానికి ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం.
    సెకండ్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఇన్ క్లూజన్ సర్వే (ఎన్ఎఫ్ఎల్ఐఎస్ - 2019) విడుదల.
  8. ఎన్సిఎఫ్ఇ యొక్క "ఇ-ఎల్ఎమ్ఎస్" ప్రారంభం - బ్యాంకింగ్, సెక్యూరిటీస్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ ఉత్పత్తుల అంశాలను కవర్ చేసే ప్రాథమిక ఆర్థిక విద్యపై ఇ-లెర్నింగ్ కోర్సు
    సెకండ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్ఎస్ఎఫ్ఈ 2020-2025) విడుదల.
    ఎన్సిఎఫ్ఇ త్రైమాసిక న్యూస్ లెటర్ ప్రారంభం.
  9. ఎన్సిఎఫ్ఇ అధికారిక వెబ్సైట్లో 'చాట్బాట్'ను ప్రారంభించింది.
    ఇంగ్లిష్, హిందీ మరియు 11 ఇతర ప్రాంతీయ భాషల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ బుక్ విడుదల.
    బ్రెయిలీ పాఠకుల కోసం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ బుక్ విడుదల
    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) కోసం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ బుక్ ఆవిష్కరణ.
  10. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జిలు) కోసం 'ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ బుక్', పాఠశాల విద్యార్థుల కోసం 15 'గ్రాఫిక్ నవలలు' విడుదల.
    ప్రాక్టరింగ్ మరియు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫీచర్లతో ఎన్ఎఫ్ఎల్ఎటి (ఎన్ ఎఫ్ ఎల్ ఎ టి) పోర్టల్ ప్రారంభం.
    'ఎన్సీఎఫ్ఈ ట్రైనర్స్' పోర్టల్' ప్రారంభం
    ఎన్సీఎఫ్ఈ వెబ్సైట్లో ఫైనాన్షియల్ లిటరసీ డ్యాష్‌బోర్డ్ చేర్చడం.

మా వార్తాలేఖలకు సభ్యత్వాన్ని పొందండి

తాజా వార్తలు & అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఈరోజే సైన్ అప్ చేయండి

ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.
Skip to content